Divorce : భారత క్రికెటర్ హార్డిక్ పాండ్యా (Hardik Pandya) నటి నటాషా (Natasha Stankovic) దంపతులకు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రేమించి పెళ్లాడిన హార్డిక్-నటాషా దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నటాషా తన ఇన్స్టా ఖాతాలో పాండ్యాతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించిందని, డివోర్స్ (Divorce) కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Hardik-Natasha : విడాకులకు సిద్ధమైన హార్డిక్ పాండ్యా-నటాషా.. ఆ ఫొటోలన్నీ డిలిట్!
క్రికెటర్ హార్డిక్ పాండ్యా, నటి నటాషా దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్స్టా ఖాతాలో పాండ్యా పేరును నటాషా డిలిట్ చేయడంతో వార్తలు ఊపందుకున్నాయి. నటాషా బర్త్ డేకు పాండ్యా విష్ చేయకపోవడం, ఆమె ఐపీఎల్ మ్యాచ్ లకు రాకపోవడంతో మరింత బలం చేకూరింది.
Translate this News: