Hardik Pandya Craze In Wankhede Stadium : T20 వరల్డ్ కప్ 2024 లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తన ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. లాస్ట్ ఓవర్ లో బౌలింగ్ వేసి 7 పరుగుల తేడాతో గెలిపించిన పాండ్యా ఎంతో ఎమోషనల్ అయ్యాడు. భావోద్వేగంతో అతడు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కోట్లాదిమంది భారతీయులను కదిలించాయి.
పూర్తిగా చదవండి..Hardik Pandya : పాండ్యా పేరుతో దద్దరిల్లిన వాంఖడే స్టేడియం.. అప్పుడేమో ‘ఛీ’ కొట్టి, ఇప్పుడు ‘జై’ కొట్టి..!
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అవమానాలు ఎదుర్కొన్న పాండ్యా.. ఇప్పుడు తనను గేలి చేసిన అభిమానులందరి మనుసు గెలుచుకున్నాడు. అందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో మార్మోగుతున్న హార్దిక్ హార్దిక్ నినాదాలే అందుకు సాక్ష్యం. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.
Translate this News: