Hardik Pandya: ట్రోల్ చేసుడు తప్పు.. ఈ బుడతడి మాటలు వింటే రోహిత్ ఫ్యాన్స్ దెబ్బకు మారిపోతారు భయ్యా!
గుజరాత్, హైదరాబాద్‌పై మ్యాచ్‌ల్లో పాండ్యా కెప్టెన్సీ, బ్యాటింగ్ తప్పిదాలపై రోహిత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ ఆవేశాన్ని పాండ్యాపై ట్రోల్స్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. అయితే పాండ్యాను ఇలా ట్రోల్ చేయడం తప్పు అని ఓ బుడతడు చెబుతున్న మాటలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.