Teja Sajja: 2 ఏళ్లలో 75 సినిమాలు రిజక్ట్ చేసిన హనుమాన్ నటుడు!
29 ఏళ్ల తేజ సజ్జా తెలుగు చిత్రసీమలో ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.రీసెంట్ హనుమాన్ మూవీతో పెద్ద హిట్ అందుకుని యువ స్టార్ హీరోగా మారిపోయారు.అయితే తేజ సజ్జా రెండేళ్లలో తనకు వచ్చిన 75 కథలను రిజక్ట్ చేశాడు.