Hanuman Movie : కేజీఎఫ్ పార్ట్-1, కాంతారను మించి హనుమాన్ వసూళ్లు..
తేజ సజ్ఞా హీరోగా నటించిన హనుమాన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూభారీ వసూళ్ల దిశగా సాగుతోంది. ముఖ్యంగా నార్త్ సర్కిల్స్ లో హనుమాన్ హిందీ, తెలుగు వర్షన్ లు సంచలన వసూళ్లు రాబడుతున్నాయి.
తేజ సజ్ఞా హీరోగా నటించిన హనుమాన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూభారీ వసూళ్ల దిశగా సాగుతోంది. ముఖ్యంగా నార్త్ సర్కిల్స్ లో హనుమాన్ హిందీ, తెలుగు వర్షన్ లు సంచలన వసూళ్లు రాబడుతున్నాయి.
సంక్రాంతికి థియేటర్లు సరిపోవని చిన్న సినిమా అంటూ వెనక్కి తగ్గమని చెప్పిన హను-మాన్ ఇప్పుడు పెద్ద సినిమాలని మించి పోయింది. దేశవ్యాప్తంగా హనుమాన్ మోత మోగిస్తోంది. కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తూ దూసుకుపోతోంది.