Teja Sajja: 29 ఏళ్ల తేజ సజ్జా 2021లో విడుదలైన జాంబీ రెడ్డితో నటుడిగా పరిచయమైయాడు. ఆ సినిమా మంచి హిట్ కొట్టడంతో ఆయనకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. దాదాపు 75 సినిమాల కథలను తిరస్కరించిన తేజ సజ్జా రెండేళ్ల పాటు హనుమాన్ (Hanuman Movie) కోసం వాటిని వదులుకుని ఆ సినిమాపైనే దృష్టి సారించాడు.
పూర్తిగా చదవండి..Teja Sajja: 2 ఏళ్లలో 75 సినిమాలు రిజక్ట్ చేసిన హనుమాన్ నటుడు!
29 ఏళ్ల తేజ సజ్జా తెలుగు చిత్రసీమలో ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.రీసెంట్ హనుమాన్ మూవీతో పెద్ద హిట్ అందుకుని యువ స్టార్ హీరోగా మారిపోయారు.అయితే తేజ సజ్జా రెండేళ్లలో తనకు వచ్చిన 75 కథలను రిజక్ట్ చేశాడు.
Translate this News: