గాజాలో బందీలుగా ఉన్నవారిని విడుదల చేయాలి: అమెరికా
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరిపి వేలమందిని పొట్టనకొట్టుకుంది. ఈ ఘటనలో వేలమంది చనిపోగా మిగతా వారిని చెరలో బంధించారు. వీరిని కుటుంబాలకు చేరవేసినంత వరకు నిద్రపోమని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు.
ముస్లిం దేశాలను గెలకడమే ఇజ్రాయెల్ పనా? చరిత్ర ఏం చెబుతోంది?
పొద్దున లేస్తే చాలు ఏ దేశంపై బాంబులు వెయ్యాలన్న ఆలోచన ఇజ్రాయెల్ సైన్యానిది! ఇదేదో ఏడాది నుంచో రెండేళ్ల నుంచో జరుగుతున్న తంతు కాదు.. ఆ దేశ చరిత్రంతా ఇంతే! ఇందుకు సంబంధించిన పూర్తి విశ్లేషణ ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
బంకర్-బస్టర్ బాంబ్.. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ భయంకర విధ్వంసం!
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ భయంకర విధ్వంసానికి పాల్పడుతోంది. హసన్ నస్రల్లాను హతమార్చేందుకు 85 బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. ఇవి 30 నుంచి 60 అడుగుల భూగర్భంలో ప్రభావం చూపిస్తాయి. వియత్నాం యుద్ధంలో ఎక్కువగా వీటిని ఉపయోగించారు.
వెస్ట్‌బ్యాంక్‌లో కీలక ఉగ్ర కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ సైన్యం
ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లోని క్వాబాటియా నగరంలో కీలక ఉగ్ర కమాండర్ షాదీ జకర్నే హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఈ కాల్పుల్లో మొత్తం నలుగురు గన్మెన్లను సైనికులు మట్టుబట్టారు.
Israel On Alert: ఇజ్రాయెల్ కు వణుకు పుట్టించిన ఇరాన్ సంచలన ప్రకటన.. అసలేం జరిగిందంటే?
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసే ఛాన్స్ ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు అమెరికా కూడా ఇజ్రాయెల్ ను హెచ్చరించడంతో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అప్రమత్తమయ్యారు.