Hair Health: తలకు నూనె అప్లై చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?
తలకు ఆయిల్ అప్లై చేసి గట్టిగా జడవేస్తే జుట్టు రాలిపోతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఆయిల్ అప్లై చేసి రాత్రంతా ఉండకూడదు. దీనివల్ల జుట్టు చిట్లిపోతుందని చెబుతున్నారు. మీరు తలకు స్నానం చేసే ముందు నూనె రాస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.