Carrots: జుట్టు రాలడాన్ని తగ్గించే క్యారెట్లు..చుండ్రు కూడా ఉండదు
ప్రస్తుత కాలంలో అధిక జుట్టు రాలడం, చుండ్రు కారణంగా ఇబ్బంది పడుతుంటారు. క్యారెట్లను ఉపయోగించడం ద్వారా జుట్టును సులభంగా బలోపేతం అవ్వటంతోపాటు జుట్టును అందంగా మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. క్యారెట్‌తో హోం రెమెడీ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.