WhatsApp: 'జాగ్రత్త.. మీ వాట్సాప్ హ్యాక్ అవ్వొచ్చు'.. కేంద్రం హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ వల్ల మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. వాట్సాప్లో బగ్ గుర్తించామని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.