మాజీ కానిస్టేబుల్ ఇంట్లో రూ.500 కోట్లు.. 66పేజీల డైరీలోనే అసలు కథ
మధ్యప్రదేశ్ రాజకీయాలు రైడ్స్లో దొరికిన మాజీ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. జనవరి 15న కాంగ్రెస్ నేత పట్వారి ప్రెస్ మీట్లో రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీశారు.