MP Student Gets Rs 46 Crore Tax Notice: ఓ కాలేజీ విద్యార్థికి జీఎస్టీ అధికారుల నుంచి రూ. 46 కోట్ల కు పన్ను కట్టాలంటూ నోటీసులిచ్చారు. అంతే దెబ్బకి హడలిపోయిన ఆ విద్యార్థి శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు.అసలేం జరిగిందంటే… మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన ప్రమోద్ కుమార్ (Pramod Kumar) దండోటియా కాలేజీలో చదువుతున్నాడు. అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ. 46 కోట్ల లావాదేవీలు జరిగాయని.. అందుకు గానూ అతడు పన్ను చెల్లించాలనేది ఆ నోటీసుల ముఖ్యాంశం.
పూర్తిగా చదవండి..Pan Card: పాన్ కార్డు దుర్వినియోగం.. పాపం ఆ విద్యార్థికి రూ.46 కోట్లకు…
మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన ఓ విద్యార్థి పాన్ కార్డు దుర్వినియోగం తో 46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో అతనికి ఐటీ అధికారులు పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో సదరు విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు.
Translate this News: