Gurumurthy Case: గురుమూర్తి కేసులో బిగ్ ట్విస్ట్.. DNA టెస్టులో బయటపడిన సంచలనాలు!
మీర్పేట్ గురుమూర్తి భార్య మాధవి మర్డర్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. గురుమూర్తి ఇంట్లో సేకరించిన నమూనాలపై DNA పరీక్షలు నిర్వహించగా సంచలనాలు బయటపడ్డాయి. ఇంట్లో గోడపై రక్తపు మరకలు, డోర్మ్యాట్పై మహిళల అడుగులున్నట్లు ఫోరెన్సిక్ బృందం ధృవీకరించింది.
/rtv/media/media_files/2025/01/28/9vM89AyFgSH68ymXy3iq.jpg)
/rtv/media/media_files/2025/01/23/mrUWkABjzC5A86kr3Bvv.jpeg)
/rtv/media/media_files/2025/02/09/Q5xLceeIIPyQANKOxckI.webp)
/rtv/media/media_library/vi/E4c-KME_kc0/hqdefault.jpg)