Gurumurthy: మాధవిని కాలుస్తుంటే వాసన.. తలకాయ కూర అనుకుని లైట్ తీసుకున్న పక్కింటోళ్లు.. వెలుగులోకి సంచలన విషయాలు!
మీర్పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సంక్రాతిరోజు గురుమూర్తి భార్యను ఉడికించినపుడు మధ్యాహ్నం భిన్నమైన కమురు వాసన వచ్చిందని పోలీసుల దర్యాప్తులో స్థానికులు చెప్పారు. మేక తలకాయ, కాళ్ల కూర వండుకుంటున్నారని వారు పెద్దగా పట్టించుకోలేదట.
/rtv/media/media_files/2025/01/28/iOKfC711t8WW2JzFLsTC.jpg)
/rtv/media/media_files/2025/01/28/9vM89AyFgSH68ymXy3iq.jpg)
/rtv/media/media_files/2025/01/24/Dr6PnyDIo3l5mQdxj0LK.jpg)