Latest News In Telugu Guava: వయాగ్ర వద్దు.. జామ ముద్దు.. శృంగారానికి సహజ మందు! ఇటివలీ కాలంలో చాలా మంది పురుషులకు అంగ స్తంభన సమస్య వేధిస్తుంది. దీనికి చాలా మంది వయాగ్రా వాడుతుంటారు. అయితే, జామ పండు నేచురల్ వయాగ్రాగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Jyoshna Sappogula 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : అసిడిటీ బాధపెడుతుందా... అయితే ఈ పండుతో దానిని దూరం చేసేద్దాం! ఎసిడిటీ , గ్యాస్ రోగులు జామపండును క్రమం తప్పకుండా తీసుకోవాలి. జామ అసిడిటీని దూరం చేసే ఆమ్ల స్వభావం కలిగిన పండు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. By Bhavana 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Guava Side Effects: జామకాయతో ఆరోగ్యమే కాదు.. అనారోగ్యం కూడా అదేంటో తెలుసుకోండి..? జామకాయ తింటే ఆరోగ్యానికి చాలా మేలు. అలాగే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వీటిలోని హై డైటరీ ఫైబర్, ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, కిడ్నీ సమస్యలు ఉన్నవారి పై ప్రభావం చూపుతాయి. కొంత మందిలో ఇది అలెర్జిక్ రియాక్షన్స్ కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. By Archana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn