JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్!
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పనుంది. GPO పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టేందుకు సిద్ధమైంది. భూ భారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా 10,954 జీపీవో నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.