Telangana Gurukulam : గురుకులాల్లో ఆగని మరణాలు... మరో విద్యార్థిని సూసైడ్
తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో గత కొంతకాలంగా విద్యార్థిని, విద్యార్థులు అనుమానస్పదంగా మృతి చెందుతున్నారు. ఒకవైపు ఫుడ్ పాయిజన్ తో వరుసగా విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే... మరోపక్క అనుమానస్పద మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.