Viswam: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'విశ్వం'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
గోపీచంద్ లేటెస్ట్ మూవీ 'విశ్వం' ఓటీటీలోకి రాబోతుంది. దీపావళి కానుకగా నవంబర్ 1న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్టీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కే ఛాన్స్ ఉంది.