ప్రభాస్ పై సైబర్ క్రైమ్ కేసు.. | Case Filed Against hero Prabhas | Betting Apps Promotion | RTV
కావ్యా థాపర్ ఓ ఇంటర్వ్యూలో కెరీర్ స్టార్టింగ్ డేస్ ను గుర్తు చేసుకుంది. ఓ యాడ్ ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి నన్ను కమిట్మెంట్ అడిగాడు. నేను షాక్ అయ్యా. వెంటనే కోపంతో అలాంటివి నాకు ఇష్టం ఉండవని ముఖం మీద చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశానని చెప్పింది.
గోపీచంద్ 'విశ్వం' మూవీ ఓటీటీలో ప్రత్యక్షం అయింది. దీపావళి కానుకగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అర్థరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం గమనార్హం.
గోపీచంద్ లేటెస్ట్ మూవీ 'విశ్వం' ఓటీటీలోకి రాబోతుంది. దీపావళి కానుకగా నవంబర్ 1న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్టీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కే ఛాన్స్ ఉంది.
గోపీచంద్ 'విశ్వం' మూవీ నుంచి మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. 'గుంగురు గుంగురు' అంటూ సాగే ఈ పాటను ను భీమ్స్ సిసిరోలియా కంపోజ్ చేశారు. సాంగ్ లో గోపీచంద్, కావ్యా థాపర్ మాస్ డ్యాన్స్ తో ఆదరగొట్టేసారు. కావ్య థాపర్ అయితే తన అంద చందాలతో ఓ రేంజ్ లో రచ్చ చేసింది.
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమా ‘విశ్వం’. అక్టోబర్ 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్లో కడుపుబ్బా నవ్వించే సీన్లు అదిరిపోయాయి.
'విశ్వం' మూవీ నుంచి సెకండ్ సింగిల్ వదిలారు. 'మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ సాగే ఈ పాట కంప్లీట్ ఎమోషనల్ మోడ్ లో సాగింది. పాట మొత్తం తల్లీ, కూతుళ్ళ మధ్య సెంటిమెంట్‌తో ఉంది. శ్రీహర్ష ఎమని రాసిన ఈ పాటను సాహితి చాగంటి పాడింది. చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు.
గోపీచంద్ లేటెస్ట్ మూవీ 'విశ్వం' నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్ లో నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్ కామెడీ ఆకట్టుకుంది. అక్టోబర్ 11 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబోలో రాబోతున్న మూవీ 'విశ్వం' నుంచి సాలిడ్ టీజర్ రిలీజైంది. గోపిచంద్ లుక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించారు మేకర్స్. పెళ్లి వేడుకలో పాల్గొన్న వారందరినీ కాల్చి చంపి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాడు హీరో.