Movies:సలార్-2లో డార్లింగ్ ప్రభాస్ ఫ్రెండ్ యాక్ట్ చేయనున్నాడా?
డార్లింగ్ ప్రభాస్‌కు సలార్‌తో సాలిడ్ హిట్ పడింది. ఇప్పుడు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వానికి రంగం సిద్ధం అవుతోంది. సలార్-2 ఇంకా బాగుంటుందని ఇప్పటికే చెప్పాడు ప్రభాస్. ఇక ఇందులో డార్లింగ్ ప్రాణ స్నేహితుడు గోపీ చంద్ కూడా నటిస్తున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది.