Google Chrome: గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో రాబోతున్న అద్భుతమైన ఫీచర్లు..
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఒకటి కాదు, రెండు కాదు మొత్తం ఐదు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్లు ఆండ్రాయిడ్ మరియు iOS డివైజ్ల కోసం తయారుచేయబడ్డాయి. కొత్త ఫీచర్ల ద్వారా వినియోగదారులు మెరుగైన సెర్చ్ రిజల్ట్స్ ని పొందుతారు.