Gold Rates Drop : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. దిగివచ్చిన బంగారం ధరలు.. ఎంతంటే..
రెండు రోజుల పాటు స్థిరంగా వున్న బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,380ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,530ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.80,000 వద్ద ఉంది.