Massive Theft In RTC Bus Stand : పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) నర్సాపురం ఆర్టీసీ బస్టాండ్ (RTC Bus Stand) లో భారీ చోరీ జరిగింది. రూ.11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం (Gold) బ్యాగ్ అదృశ్యం అయింది. బస్సులో సీటు కోసం కిటికీలోంచి బ్యాగ్ వేసిన గుంటూరుకు చెందిన బంగారు వ్యాపారి సింగ్.. బస్సు ఎక్కి చూసేసరికి బ్యాగ్ కనిపించలేదంటూ వాపోయారు. నర్సాపురం బంగారు మార్కెట్ లో కలెక్షన్ చేసుకుని భీమవరం వెళుతుండగా చోరీ జరిగింది.
Also Read : పుణెలో జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భవతులకు పాజిటివ్!