Gold Rates: ఈ నగర పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
బంగారం ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నేడు బంగారం ధరలు కాస్త తగ్గాయి. మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,540 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,540గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
/rtv/media/media_files/2025/02/06/gQsy61K0dMcVvuKJfrz3.webp)
/rtv/media/media_files/2025/01/07/H4KT9OkdJBUV7ylIZqsM.jpg)
/rtv/media/media_files/KcdLWCUlNgYfn2W5f3C5.jpg)
/rtv/media/media_files/2025/02/01/mTj85wxLauN0Domx0KBQ.jpg)
/rtv/media/media_files/2025/01/13/HmX1XnoYYW1Re2obSdIP.jpg)
/rtv/media/media_files/2025/01/14/8TXWZKjyIfROEDRD8jcc.jpg)
/rtv/media/media_files/18lb19ZSIzspPxKchHvK.jpg)