Gold Rates: పసిడి ప్రియులకు కాస్త ఉపశమనం.. స్వల్పంగా తగ్గిన ధరలు
నేడు బంగారం ధరలు కాస్త తగ్గాయి. మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,110 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,240గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.