ఇరికిద్దామని.. నకిలీ బంగారంతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.! | Gold Business Man Scam At Hyderabad | RTV
బంగారం ధరలు గురువారం మళ్లీ కాస్త పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. తులం బంగారం 80 వేలకు చేరువలో ఉంది. కేజీ వెండి 92 వేల వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,01,100 గా ఉంది.
బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,690, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,760 గా ఉంది. కేజీ వెండి కూడా స్థిరంగా ₹ 90,000 గా ఉంది.
త్వరలో దేశంలో 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.9 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉంది.
బంగారం ధరలు ఇటీవల బాగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే, మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. డిమాండ్ పెరుగుతుండడం, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండడం అదేవిధంగా పండగల సీజన్ రానుండడంతో గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం ఉంది.
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.జూన్ 27న, సవరన్‌కు బంగారం ధర రూ.232 తగ్గగా..నిన్న గ్రాము రూ.41 పెరిగి రూ.6,666కి చేరకుంది.ఈ రోజు బంగారం ధర గ్రాముకు రూ.19 పెరిగి రూ.6,685కి చేరింది.అలాగే గ్రాము వెండి ధర కిలో రూ.94,500గా కొనసాగుతోంది.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.దీంతో బంగారం,పెట్రోలు ధరలపై అధిక ప్రభావం చూపుతోంది.
ఈరోజు బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,150ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,160ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.88,700 వద్ద ఉంది.
ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,350ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,380ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.88,500 వద్ద ఉంది.