Gold Prices: బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త...వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు!
బంగారం ధరలు వరసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర స్వల్పంగా తగ్గింది. నిన్న 10 గ్రాములకు రూ.100 తగ్గిన గోల్డ్ ధర రూ.10లు తగ్గింది.
మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు
నేడు బంగారం ధరలు భారీగానే తగ్గాయని చెప్పవచ్చు. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
Gold Prices: రూ. 80 వేలకు చేరువలో తులం బంగారం...!
బంగారం ధరలు గురువారం మళ్లీ కాస్త పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. తులం బంగారం 80 వేలకు చేరువలో ఉంది. కేజీ వెండి 92 వేల వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.1,01,100 గా ఉంది.
Gold Prices: ఇదే మంచి ఛాన్స్...భారీగా దిగొచ్చిన ధరలు..!
బంగారం ధరలు గత కొద్ది రోజులుగా దిగి వస్తుండగా..ఈ రోజు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68 వేల 250 కు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు పది గ్రాముల పై రూ.280 మేర తగ్గి రూ. 74 వేల 450 వద్దకు దిగివచ్చింది.
3వరోజు తగ్గిన బంగారం,వెండి ధరలు!
నేడు 3వ రోజు బంగారం,వెండి ధరలు తగ్గుదల కొనసాగుతుంది.హైదరాబాద్లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850 వద్ద ఉంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,850గా.. దేశీయంగా కిలో వెండి పై రూ.100 వరకు తగ్గింది.
Gold Rates : మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంకెందుకు ఆలస్యం!
బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే న్యూస్. మంగళవారం మార్కెట్ లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోల్చుకుంటే రూ.10 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 590 లకు చేరుకుంది.
Gold Prices : బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!
భారీగా పెరిగిన బంగారం ధరలు..ఈరోజు మార్కెట్లో బాగా తగ్గాయని తెలుస్తుంది. ఆదివారం మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 200 తగ్గి రూ. 58,100 లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 220లు కిందకి తగ్గి రూ. 63, 380 లు గా ఉంది.