Gold Price: భారీగా తగ్గిన బంగారం..వెండి ధరలు!
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే గురువారం నాడు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై సుమారు 350 రూపాయలు తగ్గి రూ. 57,700 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి ..రూ . 62, 950 కి చేరుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cropped-Gold-Rate-News-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/gold-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gold-Rate-jpg.webp)