Gold Rates: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగి ఆల్‌టైం రికార్డుకు చేరాయి. కేవలం ఒక్క రోజే రూ.3 వేలకు పైగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,350 గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

New Update
gold

gold

దేశంలో మహిళలు ఇష్టంగా బంగారం ధరిస్తుంటారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్, పెళ్లి ఇలా ఉన్న సమయంలో తప్పకుండా బంగారం ధరించడానికి ఇష్టపడతారు. బంగారం ధరించడం వల్ల విలువ ఇస్తారని, దీంతోనే గుర్తింపు లభిస్తుందని ధరిస్తుంటారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయడానికి కొందరు ఇబ్బంది పడుతున్నారు. అయినా నేడు మళ్లీ బంగారం భారీగా పెరిగింది. నేడు అయితే బంగారం ధరలు భారీగా పెరిగి ఆల్‌టైం రికార్డుకు చేరాయి. కేవలం ఒక్క రోజే రూ.3 వేలకు పైగా బంగారం పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,680గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,350 గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. అయితే వచ్చే ఏడాది ప్రారంభానికి బంగారం రూ.1.5 లక్షలు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, బలమైన కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, వడ్డీ రేటు తగ్గింపుల వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Best Investment scheme: బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అంటే ఇదే భయ్యా.. 5 ఏళ్లలో రూ.36 లక్షలు.. ఎలాగంటే?

ఇది కూడా చూడండి: EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై 100 శాతం విత్ డ్రా!

Advertisment
తాజా కథనాలు