RTV Exclusive: వామ్మో వరదలు.. ఎప్పుడు పడితే అప్పుడు వానలు.. కారణమేంటి?
కేరళలోని వాయినాడ్ లో వరద బీభత్సం మరవక ముందే చెన్నై, బెంగళూరులో వరదలు ముంచెత్తాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, విజయవాడలోనూ ఊహించని వరదలు వేల కోట్ల నష్టాలన్ని మిగిల్చాయి. ఎప్పుడు లేనంతగా ఈ సారి ఎందుకు ఇలా జరుగుతోంది? వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి