Ginger: వేసవిలో అల్లం తినడం చాలా హానికరం.. ఈ వ్యాధుల ముప్పు ఉంటుంది!
వేసవిలో అల్లం ఎక్కువగా ఉపయోగించడం హానికరమని నిపుణులు అంటున్నారు. అల్లం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. దీన్ని ఎక్కువగా తినడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. గర్భధారణలో అల్లం ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది.