Jagan Residency : జగన్‌కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్
TG: లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలిగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది వైఎస్ ఫ్యామిలీ. ఫుట్‌పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్‌ల నిర్మాణం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు.