Anushka Ghaati: ఇట్స్ అఫీషియల్.. అనుష్క ఘాటీ మళ్ళీ వాయిదా!
అనుష్క శెట్టి 'ఘాటీ' సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అనుష్క అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.