Health Care Tips: గీజర్ వాడితే జుట్టు ఊడుతుందా?..నిపుణులు ఏమంటున్నారు?
చాలా మందిలో గీజర్ వాటర్ వాడటం గురించి అనేక సందేహాలుంటాయి. కొంతమంది జుట్టు ఊడుతుందని, చిన్న పిల్లలకు మంచిది కాదని అనుకుంటారు. అయితే అది నిజం కాదని.. గీజర్ వాటర్ తో స్నానం చేయడం వల్ల జుట్టు రాలదని నిపుణులు చెబుతున్నారు.