Gaza War : పాఠశాలలే లక్ష్యంగా దాడులు..22 మంది మృతి!
గాజా నగరంలో ఓ పాఠశాల పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిలో 22 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు.
గాజా నగరంలో ఓ పాఠశాల పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిలో 22 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం గాజాస్ట్రిప్ లో 21 మంది తమ సైనికులు మరణించినట్లు ప్రకటించింది. ఇది హమాస్ తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ బలగాలపై అత్యంత ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు. గాజాపోరాటంలో 50 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ప్రకటించింది.