BREAKING: గాజాలో హస్పిటల్పై ఇజ్రాయిల్ దాడి
ఇజ్రాయిల్ గాజాపై మారణఖాండ కొనసాగిస్తూనే ఉంది. సోమవారం గాజాలోని నాసర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు జర్నలిస్టులు సహా 15 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు.
ఇజ్రాయిల్ గాజాపై మారణఖాండ కొనసాగిస్తూనే ఉంది. సోమవారం గాజాలోని నాసర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు జర్నలిస్టులు సహా 15 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్యుద్ధంతో విలవిలలాడుతున్న గాజాలో ఆకలి చావులు కలచివేస్తున్నాయి. సరైన ఆహారం దొరకక వృద్దులు, పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు 111 మంది ఆకలితో మరణించారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 80 మంది చిన్నారులే ఉండటం ప్రపంచాన్ని కుదిపేస్తోంది.