LPG Cylinder: గదిలో పేలిన సిలిండర్....వైరల్ గా మారిన దృశ్యాలు
ముంబయిలోని ఒక ఇంట్లో భయాందోళన కలిగించే ఘటన కలకలం రేపింది. ఒక మహిళ కిచెన్లో గ్యాస్స్టౌవ్కు సిలిండర్ బిగిస్తుండగా అనుకోకుండా సిలిండర్ నుంచి స్టౌవ్కు అనుసంధానం చేసే పైపు ఊడిపోయింది. దాన్ని సరిచేసే క్రమంలో భారీ పేలుడు సంభవించింది.