Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్.. వెలుగులోకి సంచలన విషయాలు
గత కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు పోలీసులకు చిక్కాడు. కాగా తిరుమలరావును విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిపినట్లు ప్రచారం సాగుతోంది.
/rtv/media/media_files/2025/10/04/constable-cheats-2025-10-04-20-50-46.jpg)
/rtv/media/media_files/2025/06/25/gadwal-murder-case-2025-06-25-19-24-08.jpg)
/rtv/media/media_files/2025/06/24/gadwal-murder-case-2025-06-24-16-34-59.jpg)