Telangana: గంజాయి కలకలం.. 12 మంది అరెస్టు
నల్గొండ జిల్లాలో గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గండాయితో పాటు రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు.