Hyderabad Ganesh Nimajjanam: సొంత వాహనాలు వద్దని హెచ్చరికలు.. ఆ ఏరియాలనే పార్కింగ్‌కు ఛాన్స్!
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు భారీగా భక్తులు సొంత వాహనాలు కాకుండా ప్రజా రవాణా ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాలని వెల్లడించారు.
Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనం చేయాల్సిన విధానం.. ఇలా చేస్తేనే పుణ్యం లేకపోతే పాపమే!
తొమ్మిది రోజుల పాటు ఘనంగా గణపతిని పూజించేటప్పుడు మాత్రమే కాదు.. నిమజ్జనం చేసేటప్పుడు కూడా నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు. గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు మళ్లీ చివరిసారిగా అగరబత్తులు, కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి చేయాలని పండితులు చెబుతున్నారు.
Khairatabad Ganesh Nimajjanam 2025 | మధ్యాహ్నం లోపు బడా గణేష్ నిమజ్జనం | Hyderabad Ganesh Immersion
Khairatabad Ganesh Shobhayatra 2025: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మధ్యాహ్నానికే కంప్లీట్.. శోభాయాత్ర ఫుల్ డిటైల్స్ ఇవే!
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. 69 అడుగుల ఎత్తుతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్న వినాయకుని శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు పూర్తి చేసి, హుస్సేన్ సాగర్ దగ్గర క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది.
Ganesh Nimajjanam 2025: అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..?
నిమజ్జనం అంటే కేవలం నీటిలో ముంచడం కాదు. ఇక్కడ లయం చేయడం అంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. ఒక అణువు విశ్వంలో కలిసిపోవడం. ఇది సృష్టి, స్థితి, లయ అనే త్రిమూర్తుల సూత్రాన్ని గుర్తు చేస్తుంది. ఈ సూత్రం పరబ్రహ్మకు కూడా వర్తిస్తుంది.