Watch Video: స్వచ్ఛభారత్.. విద్యార్థులతో కలిసి చీపురు పట్టిన ప్రధాని
మహాత్మగాంధీ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు జేపీనడ్డా, కిషన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.