Ganapati Festivals: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఈ స్తోత్రాన్ని పఠించండి!
హిందూమతంలో ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. నవరాత్రి ఉత్సవాల్లో గణేష్‌ను పూజించే సమయంలో ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే స్తోత్రాన్ని పఠిస్తే అన్ని కష్టాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం.