పుష్ప పుష్ప అనే వాళ్ళని గేమ్ ఛేంజర్ చూడమనండి .. || Game Changer Public Talk | Ram Charan | RTV
గేమ్ ఛేంజర్‌పై చిరంజీవి 🔴LIVE : Chiranjeevi Reaction On Game Changer | Ram Charan | Megastar | RTV
మెగా ఫ్యామిలీని కొట్టేసిన బన్నీ | Game Changer Day 1 Collections | Allu Arjun | Pushpa 2 | RTV
S S Rajamouli: హీరోలను వదలని రాజమౌళి శాపం.. 'గేమ్ ఛేంజర్' తో మరోసారి ప్రూవ్
రాజమౌళితో సినిమా చేసిన హీరోల తర్వాతి సినిమాలు ప్లాపే అని మరోసారి రుజువైంది. 'RRR' తర్వాత రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' నిన్న రిలీజై ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రాజమౌళి శాపం నుంచి చెర్రీ కూడా తప్పించుకోలేక పోయాడని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Chiranjeevi Shocking Reaction On Game Changer | గేమ్ ఛేంజర్‌పై చిరంజీవి | Ram Charan | RTV
Game Changer: 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ
'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజే రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకంటించింది. దీంతో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది.
రామ్ చరణ్ కు షాక్...అక్కడ థియేటర్ సీజ్ | BIG Shock To Ram Charan | Theatre Seized In Kurnool | RTV
Mega Vs Allu: చెర్రీని తొక్కేసిన బన్నీ..! గేమ్ ఛేంజర్ పై నెట్టింట ట్రోల్స్ రచ్చ
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో మెగా VS అల్లు ఫ్యాన్స్ రచ్చ మొదలైంది. పుష్ప రికార్డులకు గేమ్ ఛేంజర్ చాలా దూరంలో ఉందని. మెగా VS అల్లు ఫైట్ లో బన్నీనే గెలిచాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.