Game Changer: రామ్ చరణ్ అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. 'గేమ్ ఛేంజర్' సినిమాలోని 'నానా హైరానా' పాటను యాడ్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నేటి నుంచి థియేటర్స్ లో ఈ సాంగ్ తో కూడిన ప్రింట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. The most awaited “Melody of the year” #NaanaaHyraanaa #JaanaHairaanSa #Lyraanaa is now yours to experience 💜💜Adding to theatres from today💯🔥Watch #GameChanger with your family in a theatre near you 💥Book your tickets now🔗 https://t.co/mj1jhGYD9y… pic.twitter.com/CJbH1QgBUs — Game Changer (@GameChangerOffl) January 12, 2025