Watch Video: ఇలా చేస్తే.. ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్..
మండిపోతున్న ఇంధన ఖర్చుల ఆదాకు మార్గాలు ఉన్నాయంటున్నారు వ్యాపార నిపుణులు. ఇంధన ఖర్చులు తగ్గాలంటే.. ఇండియన్ ఆయిల్ HDFC క్రెడిట్ కార్డు వాడాలని సూచిస్తున్నారు. దీంతో ఏడాదికి 50 లీటర్ల ఇంధనాన్ని ఉచితంగా పొందవచ్చని చెబుతున్నారు.
ఘోర ప్రమాదం.. 94 మంది మృతి
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 94 మంది మృతి చెందారు. జిగివా రాష్ట్రంలోని మజియా అనే పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విషాదం చోటుచేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Petrol Prices: ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే!
క్రూడాయిల్ ధరలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక పరిస్థితులకు తోడు.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో క్రూడాయిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది.
Vijayawada : విజయవాడలో పెట్రోల్ కు బదులు నీళ్లు!
విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులు నీళ్లు కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అజిత్ సింగ్ నగర్ లో ఉన్న బంకులో పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులకు ఈ చిత్రమైన అనుభవం ఎదురైంది. పెట్రోల్ ట్యాంక్ లో వాన నీరు కలవడం వల్ల ఇలా జరిగిందని బంకు యాజమాన్యం తెలిపింది.
Indigo Flight : ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో ఫ్లైట్.. 2 నిమిషాల ఫ్యూయల్ ఉందనగా ల్యాండింగ్
మూడు రోజుల క్రితం అయోధ్య నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఒకపక్క వాతావరణం బాగోలేక,మరోపక్క ఫ్యూయల్ అయిపోయి..ఇంక రెండు నిమిషాల్లో ల్యాండ్ అవ్వకపోతే మటాష్ అన్న పరిస్థితుల్లో విమానం ల్యాండ్ అయింది.