క్రూడాయిల్ ధరలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక పరిస్థితులకు తోడు.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో క్రూడాయిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. మరోవైపు యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయి
ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.107 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 95 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
The Fuel Prices remains unchanged same as yesterday in different parts of the country.#Petroldieselprice #constant #Fuelprices #telangana #AndhraPradesh #delhi #RTV pic.twitter.com/jCT3lZQDp1
— RTV (@RTVnewsnetwork) August 31, 2024
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ.107.66
లీటర్ డీజిల్ ధర రూ.95.82
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర రూ. 108.48
లీటర్ డీజిల్ ధర రూ. 96.27
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర రూ. 109.76
లీటర్ డీజిల్ ధర రూ. 97.51
బెంగళూరు
లీటర్ పెట్రోల్ ధర రూ. 102. 86
లీటర్ డీజిల్ ధర రూ. 88.94
ముంబై
లీటర్ పెట్రోల్ ధర రూ.103.44
లీటర్ డీజిల్ ధర రూ. 89.97
ఢిల్లీ
లీటర్ పెట్రోల్ ధర రూ.94.7
లీటర్ డీజిల్ ధర రూ. 87.62