కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం..
కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం రాత్రికి లేదా శుక్రవారం అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ అరెస్టవుతారనే వార్తలతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు.