Ketireddy: గెస్ట్‌హైస్ వివాదం.. హైకోర్టులో కేతిరెడ్డికి ఊరట
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. గెస్ట్‌హౌస్ వివాదంలో న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. శ్రీసత్యసాయి జిల్లాలో గుర్రాల కొండపై కేతిరెడ్డికి చెందిన 2.42 ఎకరాల భూమిపై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే.