AP News: ఏపీలో ప్రభుత్వ మార్పిడితో వరుస రాజకీయ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిస్తే.. తాజాగా అనంతపురం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనను చంపేందుకు కుట్ర జరుగుతోదంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
పూర్తిగా చదవండి..Ketireddy pedda reddy: నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది.. మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు!
తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తనను హత్య చేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు రాజకీయంగా అడ్డొస్తాననే భయంతోనే దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Translate this News: