Karnataka DGP Murder: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన భార్య ,కూతురు కలిసే ఆ హత్య చేసినట్లు తెలుస్తుంది.డీజీపీని కాళ్లు చేతులు కట్టేసి,కారం చల్లి, పొడిచి చంపినట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం.